Page 203 - MMV 1st Year - TT - Telugu
P. 203

బెలోస్ రకం                                            టాయాంక్ కు  చేరదు.  నీరు  ఆపర్ేటింగ్  ఉష్్ణణో గ్్రతకు  చేరుకుననిపుపోడు
                                                                  మెైనపు గ్ుళిక విస్తిర్్తంచి సిప్రరింగ్ బలానికి  వయాతిర్ేకంగా వాల్వా (2)
            ఇద్ి ర్ెండు చివర్లలో మూసివేయబడిన నొకకుబడే మెటల్ బాయాగ్ లను
                                                                  తెరవడానికి నొకకుబడును. ఇపుపోడు ఇంజిన్ నుండి నీరు ర్ేడియిేటర్
            కలిగ్త వుండును. మెటల్ బాయాగ్ పాక్ికంగా ఇథైెైల్ తో నిండి ఉంటుంద్ి,
                                                                  టాప్ టాయాంక్ కు చేరుకుంటుంద్ి. ఈ సి్థతిలో లో బెైపాస్ ప్ణ ర్టూ వాల్వా తో
            ఇద్ి తకుకువ మర్్తగే ఉష్్ణణో గ్్రత కలిగ్త ఉంటుంద్ి.
                                                                  మూసివేయబడుతుంద్ి.
            ఇంజిన్ చల్లగా ఉననిపుపోడు వాల్వా (1) ద్ాని అవుట్ లెట్ పాసేజ్ ను
            మూసివేసి, ఇంజిన్ నుండి ర్ేడియిేటర్ టాప్ టాయాంక్ ను చేరుకోవడానికి
            నీటిని అనుమతించదు, కానీ బెైపాస్ ప్ణ ర్టూ ద్ావార్ా ఇంజిన్ కు ప్రస్ారం
            చేయబడుతుంద్ి.

            నీరు పని ఉష్్ణణో గ్్రతకు చేరుకుననిపుపోడు, ఇథైెైల్ బెలో్ల  (2)  విస్తిర్్తంచి
            వాల్వా (1)ని తెరుస్ుతి ంద్ి. ఇపుపోడు ఇంజిన్ నుండి నీరు ర్ేడియిేటర్
            టాప్ టాయాంక్ కు చేరుకుంటుంద్ి. వాల్వా తెర్్తచినపుపోడు , బెైపాస్ మారగిం
            మూసివేయబడుతుంద్ి.
            మెైనపు గ్ుళికల రకం

            ఈ  రకంలో  మెైనపు  గ్ుళిక  (3)  (Fig.  8)  హీటింగ్  ఎలిమెంట్ గా
            ఉపయోగ్తంచబడుతుంద్ి. ప్రస్ర్్తంచే నీటి ఉష్్ణణో గ్్రత ఆపర్ేటింగ్ ఉష్్ణణో గ్్రత
            కంటే తకుకువగా ఉననిపుపోడు, సిప్రరింగ్ (1) వాల్వా (2)ను మూసివేసిన
            సి్థతిలో ఉంచుతుంద్ి మర్్తయు ఇంజిన్ నుండి నీరు ర్ేడియిేటర్ టాప్

            నీటి-శీతలీకరణ వ్యావ్స్థ యొక్క భ్్యగాలు (Components of water cooling system)

            లక్ష్యాలు: ఈ పాఠం పూర్్తతి  అయిన తరువాత మీరు తెలపగ్లరు
            ∙  రేడియేటర్ యొక్క నిరామోణ లక్షణ్ధలను పేర్క్కనుట
            ∙  ప్ర్రజర్ కాయాప్ యొక్క అవ్సరానిని తెలియజేయుట

            రేడియేటర్
            శీతలీకరణ  వయావస్్థలో  ర్ేడియిేటర్  యొకకు  ఉద్ే్దశ్యాం  ఇంజిన్  నుండి
            వచే్చ వేడి నీటిని చల్లబరుచుట.

            ఇద్ి పెద్ద శీతలీకరణ ఉపర్్తతల వెైశాలాయానిని కలిగ్త ఉంద్ి, ద్ాని గ్ుండా
            తగ్తనంత  గాలిని  వెళ్్ల్లలా  చేస్ుతి ంద్ి.  ద్ాని  ద్ావార్ా  ప్రస్ర్్తంచే  నీరు
            ప్రయాణిస్ుతి నని గాలి ద్ావార్ా చల్లబడుతుంద్ి.
            ర్ేడియిేటర్ (Figure 1) ఎగ్ువ టాయాంక్ (1), ద్ిగ్ువ టాయాంక్ (2) కలిగ్త
            ఉంటుంద్ి మర్్తయు ఎగ్ువ మర్్తయు ద్ిగ్ువ టాయాంక్ మధయా ర్ేడియిేటర్
            కోరు్ల   (3)  ఏర్ాపోటు  చేయబడతాయి.  ఎగ్ువ  టాయాంక్  (1)  రబ్బరు
            గొటటూం ద్ావార్ా ఇంజిన్ యొకకు నీటి అవుట్ లెట్ కు అనుస్ంధానించబడి
            ఉంద్ి.  ద్ిగ్ువ  టాయాంక్  (2)  రబ్బరు  గొటాటూ ల  ద్ావార్ా  నీటి  పంపుకు
            అనుస్ంధానించబడి ఉంద్ి.
            ర్ేడియిేటర్ కోరు్ల  ర్ెండు రకాలుగా వర్్గగికర్్తంచబడాడ్ యి.
            •   గొటటూపు కోర్ (Figure 2)
            •   సెలుయాలార్ కోర్ (Figure 3)

            గ్కటటాపు కోర్
            గొటటూపు రకంలో ఎగ్ువ మర్్తయు ద్ిగ్ువ టాయాంకులు గొటాటూ ల ద్ావార్ా
            అనుస్ంధానించబడి ఉంటాయి. ఈ గొటాటూ ల ద్ావార్ా నీరు వెళుతుంద్ి.,
            వాతావరణ గాలికి  నుండి వేడిని గ్్రహించద్ానికి వేడిని వదలద్ానికి
            ట్టయాబ్ ల చుట్టటూ  శీతలీకరణ ఫిన్ లు ఏర్ాపోటుచేయబడి వుంటాయి.



                           ఆటోమోటివ్ : MMV (NSQF - రివెైస్డ్ 2022) - అభ్్యయాసం 1.8.56 - 62 కోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం  185
   198   199   200   201   202   203   204   205   206   207   208