Page 184 - MMV 1st Year - TT - Telugu
P. 184
DOHC సాంకేతిక్త యొక్్క ప్రధాన ప్రతిక్ూలత అదనపు టెైమింగ్
బెల్ట్ లేదా గ్ొలుస్ు భాగ్ాలతో ప్్పదదు పర్్తమాణం మర్్తయు మర్్తంత
స్ంకిలెషట్మెైన డిజెైన్ ను క్లిగ్్త ఉంటుంది. ఒక్ టెైమింగ్ బెల్ట్ ను సిఫారుస్
చేసిన వయూవధిలో మారుపా చేయాలి, నిరవాహణ ఖరుచోలు క్ూడా
ప్్పరుగుతాయి.
పిసట్న్ మరియు పిసట్న్ రింగులు (Piston and piston rings)
లక్ష్యాలు: ఈ పాఠం పూర్్తతి అయిన తరువాత మీరు తెలుకొనగలరు
∙ పిసట్న్ యొక్క పనితీరు మరియు అవసరాలను తెలుపుట
∙ పిసట్న్ యొక్క నిరామాణ లక్షణ్ధలను తెలుపుట
∙ వివిధ రకాల పిసట్న్ లను జాబిత్ధ తెలుపుట
∙ వివిధ రకాల పిసట్న్ రింగులను జాబిత్ధ తెలుపుట
∙ పిసట్న్ రింగుల నిరామాణ లక్షణ్ధలను తెలుపుట
∙ పిసట్న్ రింగుల పద్్ధరా థా నిని జాబిత్ధ తెలుపుట.
ప్ిస్ట్న్ అన్ేది సిలిండర్ బో ర్ లోపల పరస్పారం క్దిలే స్్యథా పాకార ఇంజినలీలో ఉపయోగించబడుతుంద్ి. ఫ్ా లీ ట్ హెడ్ లతో పో లిసేతి ఇద్ి
ఆకారం. ప్ిస్ట్నలె యొక్్క ప్రధాన విధులు: తయారు చేయడం కషట్ం.
- ఇంధన దహనం దావార్ా అభివృదిధి చేయబడిన శకితిని కారి ంక్ షాఫ్ట్
క్ు క్న్్లక్ట్ చేసే ర్ాడ్ దావార్ా స్రఫర్ా చేయడానికి
- దహన కారణంగ్ా ఉతపాననిమయిేయూ వేడిని సిలిండర్ గ్ోడలక్ు
బదిలీ చేయడానికి.
పిసట్న్ కు ఉండవలసిన లక్షణ్ధలు : పిసట్న్ ఇలా ఉండ్ధలి:
- అధిక్ ఉషోణీ గరిత మర్్తయు దహన ఒతితిడిని తటుట్ కోగలదు.
- మంచి ఉషణీ వాహక్ం.
- జడతవా భార్ానిని తగ్్తగాంచడానికి తగ్్తనంత తేలిక్గ్ా వుండాలి
పిసట్న్ నిరామాణం:ఇది డిజెైన్ ప్రకారం వివిధ భాగ్ాలక్ు ప్రతేయూక్ ఆకార్ానిని
క్లిగ్్త ఉంటుంది. ప్రయోజనం మర్్తయు కిరియాతమ్క్ లక్షణాల ప్రకారం
ప్ిస్ట్న్ ఐదు భాగ్ాలతో రూపొ ందించబడింది.
కిరీటం లేద్్ధ హెడ్ :ఇది ప్ిస్ట్న్ యొక్్క ప్్పైభాగం. ఇంధనం యొక్్క
దహనం కారణంగ్ా ఇది అధిక్ ప్ీడనం మర్్తయు ఉషోణీ గరితక్ు
లోనవుతాయి. న్ాలుగు రకాల హెడ్ లు ఉపయోగంలో వున్ానియి.
ఫ్ా లీ ట్ హెడ్ (చద్ున్ెైన తల): ఇది ఆకారంలో స్రళమెైనది మర్్తయు
స్రవాసాధారణంగ్ా ఉపయోగ్్తంచబడుతుంది. ఇది స్రళమెైన
నిర్ామ్ణంక్లిగ్్త వుండును. ద్దనిని డీకార్ో్బన్్లైజ్ చేయడం చాలా
స్ులభ్ం. (చిత్రం 1)
ఢోమడ్ హెడ్(గ్ోపురం తల):ఇది కిర్ీటంప్్పై గ్ోపురం ఆకారంలో ఒక్
పొ్ర జెక్షన్ క్లిగ్్త ఉంటుంది. (Fig. 2 & Fig. 3) గ్ోపురం డిఫ్్పలెక్ట్ర్ గ్ా
పనిచేస్ుతి ంది. గ్ాలి మర్్తయు ఇంధనం యొక్్క స్జాతీయ మిశరిమానిని
తయారు చేయడంలో స్హాయపడుతుంది. ఇది ర్ెండు-సోట్రో క్ ల స్పైకిల్ కాన్ే్కవ్ హెడ్(పుట్యకార తల):దాని ప్్పైభాగంలో పుటాకార క్ుహరం
166 ఆటోమోటివ్ : MMV (NSQF - రివెైస్డ్ 2022) - అభ్్యయాసం 1.7.37 -55 కోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం