Page 153 - MMV 1st Year - TT - Telugu
P. 153
స్ాపుర్్క ఇగి్నషన్ ఇంజిన్ (ప్పటో ్ర ల్ ఇంజన్) పని చేయు విధ్ధనం (Working of spark ignition engine
(Petrol engine))
లక్ష్యాలు: ఈ పాఠం పూరితే అయిన తరువాత మీరు చేయగలరు
• ర్సండు-స్ో్టరో క్ ఇంజిన్ యొక్క పనితీరును వివరించుట
• ఫో ర్-స్ో్టరో క్ ఇంజిన్ యొక్క పనితీరును వివరించుట
• ఫో ర్-స్ో్టరో క్ మరియు టూ-స్ో్టరో క్ ఇంజన్ మధయా తేడ్ధ వివరించుట
• ఆటో స్పరకిల్(చక్రం) ని వివరించుట
• డీజిల్ స్పరకిల్ (చక్రం)ని వివరించుట.
టూ-స్ో్టరో క్ స్ాపుర్్క ఇగి్నషన్ ఇంజిన్
రెండు స్ోటీరో క్ ఇంజిన్ లో శకితేన్ ఉతపితితే చేయడ్వన్కి కిరాందై్వ కారయాకలాపాలు
కిరాంద ఇవవాబడిన కరామంలో జరుగుత్వయి.
మొద్టి స్ో్టరో క్ (చూషణ(సక్న్)మరియు కుద్ింప్ప(కంప్ప్రషన్))
(Fig. 1)
పిస్టీన్ BDC నుండి ప�ైకి కదులుతుననోపుపిడు, (Figure 1) ఇదై్వ
ఇన్ ల�ట్ పో ర్టీ (1), ఎగాజా స్టీ పో ర్టీ (3) మరియు టా్ర న్స్ ఫ్ర్ పో ర్టీ (2)
లను మూసైివేస్ుతే ందై్వ. పిస్టీన్ మరింత ప�ైకి కదలుతుననోపుపిడు
సైిలిండర్ లో మ్శరామాన్నో కుదై్వంచడం మరియు ఇన్ ల�ట్ పో ర్టీ (1)
త�రవడం జరుగుతుందై్వ.
పిస్టీన్ యొకకొఅప్ వర్డు స్ోటీరో క్ (ప�ైకి కదలిక) లో పిస్టీన్ కిరాందై్వ కారా ంక్-
కేస్ లోపల పాక్ిక వాకూయామ్ ను స్ృషిటీస్ుతే ందై్వ మరియు గాలి/ఇంధ్న
మ్శరామం ఇన్ెలాట్ పో ర్టీ (I) దై్వవారా కారా ంక్-కేస్ లోకి లాగబడుతుందై్వ.అప్
వర్డు ( ప�ైకి స్ోటీరో క్) యొకకొ ఆపరేషన్ స్మయంలో ఎగాజా స్టీ మరియు
టా్ర స్్ఫర్ పో ర్టీ (బదై్వల్ పో ర్టీ)లు మూసైివేయబడి, మునుపటి స్ోటీరో క్
స్మయంలో పిస్టీన్ ప�ైన చేరిన ఛ్వర్జా కుదై్వంచబడుతుందై్వ.
ఆటోమోటివ్ : MMV (NSQF - రివెరస్డ్ 2022) - అభ్్యయాసం 1.6.28-36 కోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం 135