Page 149 - MMV 1st Year - TT - Telugu
P. 149

హీట్  ఇంజినలో రకాలు                  అంతరగీత ద్హన ఇంజిన్
                                                                  అంతర్గత దహన ఇంజిన్ లు ఆ హైీట్ ఇంజనులా , అవి వాటి ఇంధ్న్్వన్నో
                                                                  సైిలిండర్  లోపల  దహనం  చేయును    ,  ఈ  న్రవాచనంలో  టూ  స్ోటీరో క్
                                                                  మరియు  ఫో ర్  స్ోటీరో క్  ఇంజన్  లకు  ,  స్ాపిర్కొ  ఇగినోషన్  మరియు
                                                                  కంప�్రషన్ ఇగినోషన్ ఇంజన్ లకు వరితేంచును. ఆసైిటీన్ మరియు జెట్
                                                                  ఇంజనులా  కూడ్వ అంతర్గత దహన ఇంజనులా . ఉదై్వ: వాంకెల్.

                                                                  బ్యహయా ద్హన యంత్రం
                                                                  బాహయా  దహన  ఇంజనులా   ఇంజిన్  సైిలిండర్  వెలుపల  ఇంధ్న్్వన్నో
                                                                  మండించే  హైీట్  ఇంజినులా . ఇంధ్న దహన స్మయంలో అభివృదై్వధి
                                                                  చేయబడిన  శకితే  ఆవిరికి  ప్రస్ారం(టా్ర న్స్  మ్ట్)  చేయబడుతుందై్వ.
                                                                  ఈ ఆవిరి సైిలిండర్ లోపల పిస్టీన్ ప�ై పన్చేస్ుతే ందై్వ ఉదై్వహరణ - రెైలేవా
                                                                  ఆవిరి ఇంజిన్.




                                          అంతరగీత మరియు బ్యహయా ద్హన ఇంజన్ ల  మధయా వయాత్ధయాసం

              S.No              అంతరగీత ద్హన ఇంజన్                           బ్యహయా ద్హన ఇంజన్
               1             తకుకొవ స్్థలాన్నో ఆకరామ్స్ుతే ందై్వ       ఎకుకొవ స్్థలాన్నో ఆకరామ్స్ుతే ందై్వ.

              2              బరువులో తేలికెైనదై్వ.                     బరువులో ఎకుకొవ

              3              అధ్వక సై్సపిడ్ ఇంజిన్.                    స్ోలా  సై్సపిడ్ ఇంజిన్.
              4              ఇంధ్న దహనం ఇంజిన్ లోపల జరుగుతుందై్వ.      ఇంధ్నం  దహనం ఇంజిన్ వెలుపల జరుగుతుందై్వ.

              5              లికివాడ్ లేదై్వ గాయాస్  ఇంధ్నం ఉపయోగింస్ాతే రు.   ఆవిరిన్ రూపొ ందై్వంచడ్వన్కి ఘన లేదై్వ ద్రవ
                                                                       ఇంధ్న్్వలు ఉపయోగిస్ాతే రు.
              6              ఇంజిన్ పన్చేయనపుపిడు ఇంధ్నం ఖరు్చ కాదు .   ఇంజన్ కొదై్వది పాటి స్మయం   ఆపినపుపిడు కూడ్వ
                                                                       ఇంధ్నం మండ్వలిస్ ఉంటుందై్వ.

              7              ఆవస్రమెైనపుపిడు  పా్ర రంభించవచు్చ లేదై్వ   ఆవిరిన్ సైిదధిం చేయడ్వన్కి ఎకుకొవ స్మయం
                             న్లిపివేయవచు్చ.                           తీస్ుకున్  అపుపిడు  ఇంజిన్ న్ పా్ర రంభించును .
              8              సైిలిండర్ లోపల ఉతపితితే చేయబడిన ఉష్ోణో గరాత చ్వలా    అంతర్గత దహన ఇంజన్ తో  పో లిసైేతే తకుకొవ ఉష్ోణో గరాత
                             ఎకుకొవగా ఉంటుందై్వ.                       వదది పన్ చేస్ుతే ందై్వ
              9              సైిలిండరలా శీతల్కరణ(కూలింగ్) ఏరాపిటు అవస్రం.   జాకెట్ గుండ్వ ఆవిరి ప్రవహైించును  గనుక
                                                                       సైిలిండరలా శీతల్కరణ అవస్రం లేదు.

              10             ఇవి సైింగిల్ యాకిటీంగ్.                   ఇవి ఎకుకొవగా డబల్  యాకిటీంగ్.

              11             ఎగాస్స్టీ గాయాస్ ఉష్ోణో గరాత 300°C వరకు ఉంటుందై్వ.   ఎగాస్స్టీ ఆవిరి యొకకొ ఉష్ోణో గరాత చ్వలా తకుకొవగా
                                                                       sఉంటుందై్వ.
              12             డీజిల్ ఇంజిన్ యొకకొ థర్మల్ స్ామర్థ్యం     ప�ట్ర్ర ల్ ఇంజిన్ తో పో లిసైేతే 24% వరకు థర్మల్
                             40% వరకు ఉంటుందై్వ .                      స్ామర్థ్యం ఉంటుందై్వ .
              13             బాయిలర్, ఫ్రేనోస్ లేదై్వ కండ�నస్ర్ అవస్రం లేదు.   బాయిలర్, ఫ్రేనోస్ మరియు కండ�నస్ర్ తపపిన్స్రిగా
                                                                       ఉండ్వలి.










                            ఆటోమోటివ్ : MMV (NSQF - రివెరస్డ్ 2022) - అభ్్యయాసం 1.6.28-36 కోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం  131
   144   145   146   147   148   149   150   151   152   153   154