Page 193 - MMV 1st Year - TT - Telugu
P. 193
లోతుక్ు గటిట్తనం ఏరపాడును, అందువలన, కారి ంక్ షాఫ్ట్ మళీలె మళీలె
హర్ెడ్నింగ్ చేయవలసిన అవస్రం లేదు.
కా రా ంక్ షాఫ్ట్ బేరింగు లీ :ఈ బ్రర్్తంగులె ర్ెండు భాగ్ాలుగ్ా తయారు
చేయబడతాయి. ఈ బ్రర్్తంగులె కిలెషట్మెైన లోడులె మర్్తయు అధిక్ భ్్రమణ
వేగంతో పనిచేసాతి యి.
ఈ బ్రర్్తంగ్ లు నిశ్శబదుంగ్ా నడుసాతి యి మర్్తయు మారుపా చేయడం
స్ులభ్ం. ఈ బ్రర్్తంగలెను స్ననిని గ్ోడ బ్రర్్తంగులె అని క్ూడా ప్ిలుసాతి రు.
ఇవి స్ననిని ఉక్ు్క ష్పల్ బ్రస్ తో స్ననిని లెైనింగ్ తో తయారు
చేయబడతాయి.
లెైనింగ్ తయారు చేయు పదార్ాథా లు ర్ాగ్్త-సీస్ం లేదా సీస్ం-కాంస్యూ
లేదా టినీలెడ్ లేదా మృదువ్లైన అలూయూమినియం మిశరిమం. ర్ాగ్్తతో
కాడిమ్యం మిశరిమం లేదా వ్లండితో కాడిమ్యం మిశరిమం అధిక్
ప్ీడన్ానిని తటుట్ క్ుంటుంది. ర్ాగ్్త మర్్తయు సీస్ంతో క్ూడిన ఇర్్తడియం
అదుభాతమెైన అరుగుదల మర్్తయు తుపుపా నిర్ోధక్తను క్లిగ్్త
ఉంటుంది. లెైనింగ్ ఒక్ అంగుళంలో ఐదు వేల వంతు మందంతో
పూత పూయబడును.
హాఫ్ ష్పల్ లు ఆయిల్ గ్ోరివ్ (1) (ఫిగ్ 2 నుండి 4) మర్్తయు
ఆయిల్ ఫీడ్ హో ల్స్ (2)ను క్క్లిగ్్త ఉండును. బో ర్ మర్్తయు కాయూప్
యొక్్క లిప్ సాలె ట్ (4)లో దానిని అమరచోడానికి బ్రర్్తంగ్ ష్పల్ లో
లాకింగ్ లిప్ (3) క్ూడా ఉండును. కొనిని స్ందర్ాభాలోలె , డోవ్లల్
ప్ిన్ లు (5) ప్ేర్ెంట్ బో ర్ లో ఇవవాబడును, ఇవి బ్రర్్తంగ్ ష్పల్ లోని
రంధ్రంతోఅలెైన్(స్మలేఖనం) చేయబడతాయి మర్్తయు ష్పల్ యొక్్క
భ్్రమణానిని నివార్్తసాతి యి.
థ్రాస్ట్ బేరింగు లీ :ఈ రక్మెైన బ్రర్్తంగ్ (Fig. 5)లు థ్రస్ట్ లోడలెను నుండి
రక్ించును. కారి ంక్ షాఫ్ట్ ప్్పై ఉనని బ్రర్్తంగ్ ష్పల్ లక్ు దానిప్్పై థ్రస్ట్
ఫేస్పస్ (1) ఉంటాయి. అది ఆపర్ేషన్ లో ఉననిపుపాడు కారి ంక్ షాఫ్ట్
యొక్్క ఎండ్ థ్రస్ట్ ను తీస్ుక్ుంటుంది. థ్రస్ట్ ముఖాలు లూబ్్రకేటింగ్
ఆయిల్ ను పటుట్ కోవడానికి ఆయిల్ న్ోచెస్ (2) క్లిగ్్త ఉంటాయి.
కొనిని స్ందర్ాభాలోలె , ఎండ్ థ్రస్ట్ తీస్ుకోవడానికి బ్రర్్తంగ్ మెటీర్్తయల్ తో
తయారు చేయబడిన ప్రతేయూక్ థ్రస్ట్ వాషర్ లను క్ూడా ఉపయోగ్్తసాతి రు.
ఆటోమోటివ్ : MMV (NSQF - రివెైస్డ్ 2022) - అభ్్యయాసం 1.7.37 -55 కోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం 175