Page 53 - Fitter 1st Year TT
P. 53
క్్యయాపిటల్ గూడ్స్ & తయారీ (CG & M) అభ్్యయాసం 1.2.12 క్ోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం
ఫిట్టర్ (Fitter) - బేసిక్ ఫిట్ట్టంగ్
స్కై్రరైబర్స్ (Scribers)
లక్ష్యాలు: ఈ పాఠం ముగించే లోపు ఈ క్్రరింది విషయాలు తెలుసుక్ోగలరు.
• స్కై్రరైబర్ల లక్షణ్ధలను పేర్క్కనండి
• స్కై్రరైబర్ ల ఉప్యోగ్యలను తెలియజ్నయండి.
స్కై్రరైబర్ లు: లే అవుట్ వర్్క లో ఫైెైలింగ్ చేయడానిక్్ర లేదా మై�షినింగ్ ల�ైన్ లను గీసేటపుపుడు, సెై్రరిబర్ పెనిస్ల్ లాగా ఉపయోగించబడుతుంది,
చేయడానిక్్ర వర్్క పీస్ యొక్క క్ొలతలు సూచించడానిక్్ర ల�ైన్ లు తదా్వరా గీసిన గీతలు సె్టరెయిట్ ఎడ్జ్ కు ద్గ్గరగా ఉంటాయి.
గీయడం అవసరం. సెై్రరిబర్ అన్ేది ఈ పరాయోజనం క్ోసం ఉపయోగించే (చితరాం 2)
సాధనం. ఇది అధిక క్ార్బన్ సీ్టల్ తో తయారు చేయబడింది మరియు
సెై్రరిబర్ పాయింట్లలు చాలా పద్ున్్లైనవి; క్ాబట్ట్ట, సాదా సెై్రరిబర్ ని మీ
గట్ట్ట పడే పరాక్్రరియ చేసాతు రు. సపుష్టమై�ైన మరియు పద్ున్్లైన ల�ైన్ లు
జ్నబులో పెట్ల్ట క్ోవద్ు్ద .
గీయడానిక్్ర, పాయింట్లనే పద్ును పెట్టడానిక్్ర తరచుగా గెైైండింగ్
మరియు హొనింగ్ చేయాలి.
ప్్రమాద్్ధలను నివ్యరించడ్ధనిక్ి స్కై్రరైబర్ ఉప్యోగంలో
వివిధ ఆక్ారాలు మరియు పరిమాణాలలో సెై్రరిబర్ లు అంద్ుబాట్లలో లేనప్్పపుడు ద్్ధని ప్యయింట్ైపు క్్యర్్క ఉంచండి.
ఉన్ానేయి. సాధారణంగా ఉపయోగించేది సాదా సెై్రరిబర్. (చితరాం 1)
డివ�ైడరు ్ల (Dividers)
లక్ష్యాలు: ఈ పాఠం ముగించే లోపు ఈ క్్రరింది విషయాలు తెలుసుక్ోగలరు.
• డివ�ైడర్ యొక్్క భ్్యగ్యలక్ు పేరు ప్కట్టండి
• డివ�ైడర్ల ఉప్యోగ్యలను తెలియజ్నయండి
• డివ�ైడర్ల స్కపుసిఫిక్్నషన్లను పేర్క్కనండి
• డివ�ైడర్ ప్యయింట ్ల ప్కై ముఖ్యామెైన సూచనలను తెలియజ్నయండి
డివ్లైడరులు వృతతుములు, చాపములను గీయడానిక్్ర మరియు డివ్లైడరులు ద్ృఢమై�ైన జాయింట్లలు మరియు సిప్రరింగ్ జాయింట్లలు తో
ద్ూరాలను బదిల్ చేయడానిక్్ర మరియు సమాన భాగాలుగా అంద్ుబాట్లలో ఉన్ానేయి. (చితరాం 1 & 4). క్ొలతలు సీ్టల్ రూల్ తో
విభజించడానిక్్ర ఉపయోగించబడతాయి. (చితరాం 1,2 మరియు 3) డివ్లైడరలుపెై క్ొలతలు సెట్ చేయబడును . (చితరాం 2)
డివ్లైడరలు పరిమాణాలు 50 mm నుండి 200 mm మధ్య ఉంటాయి.
పాయింట్ నుండి ఫుల్ కరిమ్ రోలర్ (పివోట్) మధ్యలో ఉననే ద్ూరానినే
డివ్లైడర్ పరిమాణం అంటారు. (Fig 4)
33