Page 115 - Fitter 1st Year TT
P. 115
క్్యయాపిటల్ గూడ్స్ & తయారీ (CG & M) అభ్్యయాసం 1.2.37 క్ోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం
ఫిట్టర్ (Fitter) - బేసిక్ ఫిట్ట్టంగ్
డ్యల్ క్్యలిపర్ (Dial Caliper)
లక్ష్యాలు: ఈ పాఠం ముగించే లోపు ఈ క్్రరింది విషయాలు తెలుసుక్ోగలరు.
• వై�రినుయర్ క్్యలిపర్ క్ంటే డ్యల్ క్్యలిపర్ యొక్్క ప్రయోజన్్ధలను పేర్క్కనండి
• డ్యల్ క్్యలిపర్ యొక్్క నిర్యమాణ లక్షణ్ధలను పేర్క్కనండి
• డ్యల్ క్్యలిపర్ రీడింగ్ తీసుక్ొనండి.
డ్యల్ క్ాలిపర్ అనేది వెరి్నయర్ క్ాలిపర్ ను పో లి ఉండే డెైర్క్టా రీడింగ్ కంటే డ్యల్ క్ాలిపర్ తో రీడింగ్ తీసుక్ోవడ్ం వేగంగా మరియు
పరికరం. స్ాంప్రదాయ వెరి్నయర్ క్ాలిపర్ తో రీడింగ్ తీసుక్ోవడ్ం vసులభంగా ఉంటుంది. (చిత్రం 1)
డ్యల్ క్్యలిపర్ యొక్్క నిర్యమాణ లక్షణ్ధలు
డ్యల్ క్ాలిపర్ యొక్క స్ార్కపయాత స్ాధారణ వెరి్నయర్ క్ాలిపర్ ను
పో లి ఉంటుంది, అయతే బీమ్ స్్ప్కల్ పై�ై నిరిమించిన అదనపు నిరామిణం
అయనా రాక్ ,డ్యల్ యొక్క చిన్న పళ్ళ చకరిం తో అనుసంధానం
చేయబడి ఉంటుంది. డ్యల్ గేజ్ కు బిగించిన వెరి్నయర్
సలీయడ్ యూనిట్ యొక్క కదిలే చరయా దా్వరా డ్యల్ పాయంటర్
పై్ప్రరేపైించబడ్్యతుంది.
కదిలే దవడ్పై�ై క్ాలిపర్ డ్యల్ 100 సమాన విభాగాలుగా గా రి డ్్యయాయేట్ బీమ్ స్్ప్కల్ 0.05 mm ఖచి్చతత్వం క్ాలిపర్ పై�ై 5mm ఇంక్్రరిమై�ంట్ లుగా
చేయబడింది. డ్యల్ యొక్క హాయాండ్ ప్రతి 5 మిమీక్్ర ఒక పూరితా గా రి డ్్యయాయేట్ చేయబడింది
భ్రమణం చేసుతా ంది. క్ాబటిటా, ప్రతి డ్యల్ గా రి డ్్యయాయేషన్ 1/100వ 5 డ్యల్ క్్యలిపర్ యొక్్క సంరక్షణ మరియు నిర్వహణ
మిమీ లేదా 0.05 మిమీని సూచిసుతా ంది.
1 ఉపయోగం ముందు డ్యల్ క్ాలిపర్ ను మతృదువెైన గుడ్డాతో
డ్యల్ హాయాండ్ ఒక చిన్న పళ్ళ చకరిం దా్వరా అది బీమ్ పై�ై ఉన్న ఒక శుభ్రం చేయండి.
రాక్ తో అనుసంధానం కలిగి పని చేసుతా ంది.
2 డ్యల్ క్ాలిపర్ యొక్క బీమ్, రాయాక్ మరియు పైినియన్ కు
డ్యల్ క్ాలిపర్ లు వెరి్నయర్ క్ాలిపర్ ల వల� వివిధ పరిమాణాలలో
స్్ప్వచ్ఛగా కదలడానిక్్ర ఒక చిన్న చుక్క ఆయల్ ను
అందుబాటులో ఉనా్నయ. 0.02 మిమీ ఖచి్చతత్వం కలిగిన డ్యల్
వరితాంపజేయండి.
క్ాలిపర్ కూడా అందుబాటులో ఉంది.
3 డ్యల్ క్ాలిపర్ యొక్క కరిమాంకనంను తనిఖీ చేయండి, అది
క్ొలతను లెక్్క్కంచడ్ం (Fig 2)
సరిగా్గ పని చేసుతా ందో లేదో నిరాధా రించుక్ోండి.
బీమ్ స్్ప్కల్ రీడింగ్ (25 మిమీ) ల�క్్ర్కంచండి మరియు డ్యల్ హాయాండ్
4 Vడ్యల్ క్ాలిపర్ ని ఉపయోగించిన తరా్వత, దానిని శుభ్రమై�ైన
చూపైిన రీడింగ్ ను కలపండి.
పొ డి గుడ్డాతో తుడిచి, కదిలే భాగాలపై�ై ఆయల్ ను పలుచని
24 x 0.05 = 1.2mm
పూతగా పూయండి మరియు దానిని సురక్ితమై�ైన ప్రదేశంలో
రీడింగ్ = 25+1.2 మిమీ = 26.2 మిమీ.
ఉంచండి.
95