Page 113 - Fitter 1st Year TT
P. 113
యూనివరస్ల్ బెవై�ల్ పొ్ర ట్య ్ర క్్టర్ యొక్్క గ్య రో డ్్యయాయేషన్ లు (Graduations on universal bevel
protractor)
లక్ష్యాలు: ఈ పాఠం ముగించే లోపు ఈ క్్రరింది విషయాలు తెలుసుక్ోగలరు.
• డిస్్క లో ప్రధ్ధన సే్కల్ గ్య రో డ్్యయాయేషన్ లను పేర్క్కనండి
• డ్యల్ లో వై�రినుయర్ సే్కల్ గ్య రో డ్్యయాయేషన్ లను పేర్క్కనండి
• వై�రినుయర్ బెవై�ల్ పొ్ర ట్య ్ర క్్టర్ యొక్్క క్నీసపు క్ొలతను నిర్ణయంచండి.
ప్రధ్ధన సే్కల్ గ్య రో డ్్యయాయేషను లు (Fig. 1 & 2): క్ోణీయ క్ొలతలను
క్ొలిచే ప్రయోజనాల క్ోసం, డ్యల్ యొక్క పూరితా చుటుటా క్ొలత
డిగీరిలోలీ గా రి డ్్యయాయేట్ చేయబడింది. 360° సమానంగా విభజించబడి,
‘0’ డిగీరి నుండి 90 డిగీరిలు, 90 డిగీరిల నుండి ‘0’ డిగీరి వరకు
నాలుగు పావు వంతులుగా గురితాంచబడ్తాయ. ప్రతి పదవ డివిజన్
పొ డ్వుగా మరియు సంఖయాతో గురితాంచబడ్్యతుంది. ప్రతి విభాగం 1
డిగీరిని సూచిసుతా ంది. డ్యల్ మీద ఉన్న గా రి డ్్యయాయేషన్ లను ప్రధాన
స్్ప్కల్ విభాగాలు అంటారు. డిస్్క లో, ప్రధాన స్్ప్కల్ యొక్క 23
విభజనల అంతరం వెరి్నయర్ లో సమానంగా 12 సమాన భాగాలుగా
విభజించబడింది. ప్రతి 3వ ల�ైన్ పొ డ్వుగా గురితాంచబడింది మరియు
0, 15, 30, 45, 60గా ల�క్్ర్కంచబడ్్యతుంది. ఇది వెరి్నయర్ స్్ప్కల్ ను
కలిగి ఉంటుంది. ఇలాంటి గా రి డ్్యయాయేషన్ లు ‘0’క్్ర ఎడ్మవెైపు కూడా
గురుతా పై�టటాబడాడా య. (చిత్రం 1)
2 MSD - 1 VSD
అంటే కనీసపు క్ొలత = 2º
బేలీడ్ మరియు స్ాటా క్ యొక్క ఏదెైనా అమరిక క్ోసం, తీవ్రమై�ైన క్ోణం
మరియు అనుబంధ మొదు్ద క్ోణం యొక్క రీడింగ్ స్ాధయామవుతుంది
మరియు డిస్్క లోని వెరి్నయర్ స్్ప్కల్ గా రి డ్్యయాయేషన్ ల యొక్క ర్ండ్్య
స్�టులీ దీనిని స్ాధించడ్ంలో సహాయపడ్తాయ. (Fig 3)
ఒక్ వై�రినుయర్ సే్కల్ డివిజన్ VSD(చిత్రం 2)
వెరి్నయర్ బెవెల్ పొ్ర టా్ర కటార్ యొక్క కనీసపు క్ొలత: వెరి్నయర్
స్్ప్కల్ యొక్క సునా్న ప్రధాన స్్ప్కల్ యొక్క సునా్నతో సమానంగా
ఉన్నపుపిడ్్య, వెరి్నయర్ స్్ప్కల్ యొక్క మొదటి విభజన ప్రధాన
స్్ప్కల్ యొక్క 2వ డివిజన్ కు చాలా దగ్గరగా ఉంటుంది. (చిత్రం 2)
అందుక్ే కనీసపు క్ొలత
CG & M : ఫిట్టర్ (NSQF - రివై�ైస్డ్ 2022) - అభ్్యయాసం 1.2.36 క్ోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం 93