Page 169 - Sheet Metal Worker -TT- TELUGU
P. 169
ఆర్కు న్ుండి వేడి ర్ేడియిేషన్ మర్ియు వేడి సాపుటరులో మర్ియు
ఘనీభవించిన్ సాలో గ్ న్ు చీలేచుటపుపుడు వ�ల్డా జాయింట్ న్ుండి
ఎగురుతున్్న వేడి సాలో గ్ కణాల న్ుండి క్యడా.
పై�ైన్ పైేర్ొకున్్న అని్న భద్్రతా ద్ుసుతా లు ధర్ించేటపుపుడు వద్ులుగా
ఉండర్ాద్ు మర్ియు వ�లడార్ దావార్ా తగిన్ పర్ిమాణాని్న ఎంచుక్లవాలి.
ఇండసిటిరియల్ సేఫ్ీటి బూట్ (పటం.5) పాద్ం యొకకు కాలి వేళ్్ళళు
మర్ియు చీలమండకు గాయం కాకుండా ఉండటానికి ఉపయోగిసాతా రు.
షూ యొకకు అర్ికాళ్్ళళు ష్ాక్ ర్ెసిస�టింట్ మై�టీర్ియల్ తో ప్రతేయూకంగా
తయారు చేయబడిన్ంద్ున్ ఇది వ�లడార్ న్ు విద్ుయూత్ ష్ాక్ న్ుండి
రక్ిసుతా ంది.
వ�లిడాంగ్ హ్యూండ్ సీ్రరీన్ లు మర్ియు హెలెముట్: ఆర్కు వ�లిడాంగ్ సమయంలో
ఆర్కు ర్ేడియిేషన్ మర్ియు సాపుర్కు ల న్ుండి వ�లడార్ యొకకు కళ్్ళళు
మర్ియు ముఖ్ాని్న రక్ించడానికి వీటిని ఉపయోగిసాతా రు. వ�లిడాంగ్ చేసేటపుపుడు ఆర్కు మర్ియు కర్ిగిన్ కొలన్ున్ు చూడటానికి
ర్ెండు వ�ైపులా సాదా గాలో సులన్ు అమర్ిచున్ రంగు (ఫిలటిర్) గాలో సులతో
హ్యూండ్ సీ్రరీన్ న్ు చేత్లో పటుటి కునేలా డిజెైన్ చేశారు. (పటం.6)
ర్ిఫ్�లోకిటివ్ కాని, మండని, ఇన్ు్స-లేట�డ్ , డల్ కలర్, లెైట్ మై�టీర్ియల్
తలపై�ై ధర్ించేలా హెలెముట్ సీ్రరీన్ న్ు రూపొ ందించారు. (పటం 7)
తో సీ్రరీన్ లన్ు తయారు చేసాతా రు.
వ�ల్డా సాపుటరలో న్ుండి రక్ించడానికి కలర్ గాలో స్ యొకకు ర్ెండు వ�ైపులా
కిలోయర్ గాలో సులన్ు అమర్ాచురు. (పటం 8)
CG & M : షీట్ మెటల్ వర్్కర్ (NSQF - రివెైస్్డి 2022) - అభ్్యయాసం 1.6.38 కోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం 151