Page 96 - Fitter 1st Year TT
P. 96
క్్యయాపిటల్ గూడ్స్ & తయారీ (CG & M) అభ్్యయాసం 1.2.33 క్ోసం సంబంధించిన సిద్్ధ ధా ంతం
ఫిట్టర్ (Fitter) - బేసిక్ ఫిట్ట్టంగ్
బయట మెైక్ో ్ర మీటర్ (Outside micrometer)
లక్ష్యాలు: ఈ పాఠం ముగించే లోపు ఈ క్్రరింది విషయాలు తెలుసుక్ోగలరు.
• బయట్ట మెైక్ో ్ర మీటర్ భ్్యగ్యలక్ు పేరు ప్కట్టండి
• బయట్ట మెైక్ో ్ర మీటర్ యొక్్క ప్్రధ్ధన భ్్యగ్యల విధులను తెలియజ్నయండి.
మై�ైక్ోరి మీటర్ అన్ేది సాధారణంగా 0.01 మిమీ ఖచిచుతత్వంలో జాబ్ ను బ్యర్మల్/స్ట్లవ్
క్ొలవడానిక్్ర ఉపయోగించే ఒక ఖచిచుతత్వమై�ైన పరికరం.
బారెల్ లేదా సీలువ్ ఫైేరామ్ కు బిగించి ఉంట్లంది. డాటమ్ ల�ైన్ మరియు
బయట్ట క్ొలతలు క్ొలవడానిక్్ర ఉపయోగించే మై�ైక్ోరి మీటర్ లను బయట్ట గా రి డు్యయి్యషనులు దీనిపెై గురితుంచబడతాయి.
మై�ైక్ోరి మీటర్ లు అంటారు. (చితరాం 1)
థింబుల్
థైింబుల్ యొక్క బ్వ్లలింగ్ చేసిన ఉపరితలంపెై కూడా, గా రి డు్యయి్యషన్
గురితుంచబడుతుంది. కుద్ురు దీనిక్్ర బిగించి ఉంట్లంది.
కుద్ురు(సిపుండిల్)
కుద్ురు యొక్క ఒక చివర క్ొలిచే ముఖం ఉంట్లంది. మర్కక చివర
మరలు వేయబడి ఉంటాయి మరియు ఒక నట్ గుండా వ్లళ్ళతుంది.
మరల యంతారా ంగం కుద్ురును ముంద్ుకు మరియు వ్లనుకకు
కద్లడానిక్్ర సహకరిసుతు ంది.
అనివేల్
మై�ైక్ోరి మీటర్ ఫైేరామ్ కు అమరచుబడిన క్ొలిచే ముఖాలలో అని్వల్ ఒకట్ట.
ఇది అలాయ్ సీ్టల్ తో తయారు చేయబడింది మరియు సంపూర్ణ
చద్ున్్లైన ఉపరితలంతో ఫైినిషింగ్ చేయబడింది.
సిపుండిల్ లాక్ నట్
మై�ైక్ోరి మీటర్ యొక్క భాగాలు ఇక్కడ ఇవ్వబడాడా యి.
సిపుండిల్ లాక్ నట్ కుద్ురును క్ావలసిన సా్థ నంలో లాక్ చేయడానిక్్ర
ఫే్రమ్
ఉపయోగించబడుతుంది.
ఫైేరామ్ డారా ప్- ఫ్ో ర్జ్ డ్ ఉకు్క లేదా మై�లిలుబుల్ క్ాస్్ట ఐరన్ తో తయారు
ర్యట్చిట్ స్య ్ట ప్
చేయబడింది. మై�ైక్ోరి మీటర్ యొక్క అనినే ఇతర భాగాలు దీనిక్్ర
బిగించబడతాయి. రాట�చుట్ సా్ట ప్ క్ొలిచే ఉపరితలాల మధ్య ఏకరీతి ఒతితుడి ఉండేలా
చేసుతు ంది.
బయట్ట మెైక్ో ్ర మీటర్ యొక్్క మెట్ట్రక్ గ్య ్ర డుయాయిేషను ్ల (Graduations of metric outside micrometer)
లక్ష్యాలు: ఈ పాఠం ముగించే లోపు ఈ క్్రరింది విషయాలు తెలుసుక్ోగలరు.
• మెైక్ో ్ర మీటర్ సూత్ధ ్ర నినే పేర్క్కనండి
• బయట్ట మెైక్ో ్ర మీటర్ యొక్్క క్నీసప్్ప క్ొలతను నిర్ణయించండి.
ప్ని చ్దయు సూత్రం గ్య ్ర డుయాయిేషను ్ల (చిత్రం 1)
మై�ైక్ోరి మీటర్ సూ్రరూ మరియు నట్ సూతరాంపెై ఆధారపడి పనిచేసుతు ంది. మై�ట్టరాక్ మై�ైక్ోరి మీటరలులో కుద్ురు మర యొక్క పిచ్ 0.5 మిమీ
ఒక భరామణ సమయంలో కుద్ురు యొక్క పొ డవు దిశ్లోని కద్లిక ఉంట్లంది.
సూ్రరూ యొక్క పిచ్ కు సమానంగా ఉంట్లంది. పిచ్ లేదా దాని భిన్ానేల
తదా్వరా, థైింబుల్ యొక్క ఒక భరామణంలో, కుద్ురు 0.5 మి.మీ
ద్ూరానిక్్ర కుద్ురు యొక్క కద్లికను బారెల్ మరియు థైింబుల్ పెై
కద్ులుతుంది.
ఖచిచుతత్వంగా క్ొలవవచుచు.
బారెల్ పెై 25 మిమీ పొ డవు గల డాటమ్ ల�ైన్ గురితుంచబడింది.ఈ ల�ైన్
మిల్లుమీటరులు మరియు సగం మిల్లుమీటరలుకు (అంటే 1 మిమీ & 0.5
మిమీ) గా రి డు్యయి్యట్ చేయబడింది. గా రి డు్యయి్యషన్ లు 0, 5, 10, 15,
76