Page 36 - Electrician - 2nd Year TP
P. 36
పవర్ (Power) అభ్్యయాసము 2.1.110
ఎలక్్ట్రరీషియన్ (Electrician) - డిసి జనరేటర్
DC మెషిన్ యొక్్క క్ింటిన్కయాటీ మర్మయు ఇనుస్లేషన్ రెసిస�్రన్స్ క్ొరక్ు టెస్్ర (Test for continuity and
insulation resistance of DC machine)
లక్ష్యాలు: ఈ అభ్్యయాసము చివరలో మీరు వీటిని చేయగలుగుతారు
• మెగ్గర్ తో క్ింటిన్కయాటీ క్ొరక్ు DC మెషిన్ ని టెస్్ర చేయిండి
• మెగ్గర్ తో వైెైంిండిింగ్ ల మధయా ఇనుస్లేషన్ రెసిస�్రన్స్ క్ొరక్ు DC మెషిన్ ని టెస్్ర చేయిండి
• మెగ్గర్ తో వైెైంిండిింగ్ లు మర్మయు బ్యడీ మధయా ఇనుస్లేషన్ రెసిస�్రన్స్ క్ొరక్ు DC మెషిన్ ని టెస్్ర చేయిండి.
అవసరాలు (Requirements)
టూల్స్/ఇన్ సు ్రరు మెింట్స్ (Tools/Instruments) ఎక్్వ్వప్ మెింట్/మెషిను లే (Equipments/Machines)
• ఇన్్ససులేటెడ్ కటింగ్ ప్లైయరుై 150 మి.మీ - 1 No. • ఏద్రనా రేటింగ్ ఉన్్ని DC కాంపౌండ్ మెషిన్ - 1 No.
• మెగగిర్ 500V - 1 No.
మెటీర్మయల్స్ (Materials)
• స్క్రరూడ్రైవర్ 150 మి.మీ. - 1 No.
• PVC ఇన్్ససులేటెడ్ ఫ్్ైకిసుబుల్ కాపర్ కేబుల్
• D/E స్ాపాన్ర్ స్ట్ 5 న్్సంచి 18mm - 1 No.
24/0.2 mm - 4 m.
• మొసల్ కిైప్సు 16 య్యంప్సు - 2 Nos.
విధాన్ం (PROCEDURE)
ట్యస్క్ 1: క్ింటిన్కయాటీ క్ొరక్ు DC మెషిన్ ని టెస్్ర చేయిండి
1 DC మెషిన్ యొకక్ నిరాధా రిత్ మెయిన్ సివిచ్ ఆఫ్ చేయండి
మరియు ఫ్్యయాజ్ కాయారియర్ లన్్స తొలగ్ించండి.
2 మ్యరిక్ంగ్ న్్సంచి టెరిమేన్ల్సు యొకక్ జత్లన్్స గురితించండి.
3 ఆరేమేచర్ టెరిమేన్ల్సు A1 మరియు A 2 యొకక్ కంటిన్్కయాటీని
టెస్ట్ చేయండి. (పటం 1)
4 మెగగిర్ ఉపయోగ్ించి సిరీస్ ఫీల్్డ టెరిమేన్ల్సు D1 మరియు D2
యొకక్ కంటిన్్కయాటీని టెస్ట్ చేయండి.
5 మెగగిర్ ఉపయోగ్ించి షంట్ ఫీల్్డ టెరిమేన్ల్సు E1 మరియు E2
ట్యస్క్ 2: వైెైంిండిింగ్ ల మధయా ఇనుస్లేషన్ రెసిస�్రన్స్ క్ొరక్ు DC మెషిన్ ని టెస్్ర చేయిండి
1 పటిట్క 1లోని 1 న్్సండి 4 కాలమ్ లన్్స నింపండి . 4 మెగగిర్ టెరిమేన్ల్సు న్్స కన�క్ట్ చేసిన్ త్రువాత్ షంట్ ఫీల్్డ మరియు
సిరీస్ ఫీల్్డ మధయా ఇన్్ససులేషన్ న్్స పరీక్ించడం కొరకు దశ 3ని
2 ఆరేమేచర్ మరియు షంట్ ఫీల్్డ టెరిమేన్ల్సు మధయా మెగగిర్ ని కన�క్ట్
పున్రావృత్ం చేయండి.
చేయండి.
5 ఆరేమేచర్ మరియు సిరీస్ ఫీల్్డ మధయా ఇన్్ససులేషన్ నిరోధకత్న్్స
3 మెగగిర్ ని దాని రేటెడ్ సీపాడ్ వదదు తిపపాండి మరియు రీడింగ్ ని
కొలవడానికి మెగగిర్ న్్స కన�క్ట్ చేయండి.
టేబుల్ 1లో నోట్ చేస్సకోండి.
క్ొలిచిన విలువ 1 మెగాగా ్ర ము క్ింటే తక్ు్కవగా ఉిండ్రాదు.
12