Page 100 - Electrician - 2nd Year TP
P. 100

7  స్ాట్ ర్ట్  పుష్ బ్టన్ న్్సండి ఒతితుడిని విడుదల  చేయండి.
                                                            8   మోట్యర్ ని   ఆపడం  కొరక్ు  స్ాట్ రట్ర్ యొక్్వ ఆఫ్  బ్టన్ నొక్్వండి.





































       ట్యస్్వ 2 : ఆటో ట్య్ర న్సు ఫారమిర్ స్ాట్ రట్ర్ దావిరా 3-ఫేజ్ ఇండక్షన్ మోట్యర్ యొక్్వ  వేగానిని నియంతి్రంచండి

       1  మోట్యర్ వెరండింగ్ యొక్్వ ఇన్్ససులేషన్ మరియు క్ంటిన్్కయాటీని
          చ్క్  చేయండి.

       2  పటం  ప్రకారం క్నెక్షన్ లు  చేయండి.  (పటం 1)
          ముందుక్ు స్్టగడానిక్్వ ముందు  ఇన్ స్రరుక్్రర్ దా్వర్ట సర్క్కయూట్
          చెక్ చేసుక్ోండి.

       3  మై�యిన్ స్కవిచ్ ‘S1’ ఆన్ చేయండి మరియు తరువాత స్ాట్ ర్ట్ పుష్
          బ్టన్ నొక్్వండి.  (100V అవుట్ పుట్ కొరక్ు ఆటో ట్య్ర న్సు ఫారమిర్
          ని ఉంచండి)
       4  ఆటో  ట్య్ర న్సు  ఫారమిర్  స్ాట్ రట్ర్  కాంట్యక్ట్  లన్్స  క్దిలించడం
          పా్ర రంభించండి, తదావిరా ఇండక్షన్ మోట్యర్ ప్యరితు వోలేట్జ్ వరక్ు
          దశలోలే  ఎక్ు్వవ  వోలేట్జీని పొ ందడం  పా్ర రంభిస్సతు ంది.
       5  ప్రతి దశలో వేగం మరియు వోలేట్జీని  గమనించండి.

       6  ఆటో-ట్య్ర న్సు  ఫారమిర్  కాంట్యక్ట్  లన్్స  రీసెట్  చేయడం  దావిరా
          ఇండక్షన్ మోట్యర్ క్ు  అప్ెలలే చేయబ్డ్డ వోలేట్జీని  తగి్గంచండి.
       7  ప్రతి దశలోన్్క ఇండక్షన్ మోట్యర్ యొక్్వ rpmన్్స లెకి్వంచండి
          మరియు టేబ్ుల్ 2లో న్మోద్స చేయండి.
                            పటి్రక్ 2

                                                            8  స్ాట్ ప్  బ్టన్  నొక్్వడం  దావిరా  స్కవిచ్  ఆఫ్  చేయండి  మరియు
           క్్రమసంఖ్యా   లెైన్ వోలే్రజ్ (V )   rpm
                                    1
                                                               తరువాత మై�యిన్ స్కవిచ్ (S1) స్కవిచ్ ఆఫ్ చేయండి.
                                                            ముగింప్ప
                                                            ఇండక్షన్  మోట్యర్  క్ు  అప్ెలలేడ్  వోలేట్జ్  క్ు    సంబ్ంధించి  వేగం  ఏ
                                                            నిషపాతితులో   మ్యరుతుందో ప్ేరొ్వన్ండి.

       76                        పవర్: ఎలక్్ట్రరీషియన్ (NSQF - రివెైస్్డ 2022) - అభ్్యయాసము  2.3.131
   95   96   97   98   99   100   101   102   103   104   105